/usr/share/help/te/gnome-help/about-this-guide.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="tip" id="about-this-guide" xml:lang="te">
<info>
<link type="guide" xref="more-help"/>
<desc>డెస్కుటాప్ సహాయక మార్గదర్శని వుపయోగించుటపై కొన్ని చిట్కాలు.</desc>
<credit type="author">
<name>గ్నోమ్ పత్రీకరణ పరియోజన</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
ఈ మార్గదర్శని అనునది మీ డెస్కుటాప్ విశేషణాలపై అవగాహన ఏర్పరుచుటకు రూపొందించినది, మీ కంప్యూటర్-సంభందిత ప్రశ్నలకు సమాధానాలను, మరియు మీ కంప్యూటర్‌ను మరింత ప్రతిభావంతంగా వుపయోగించుటకు చిట్కాలను కలిగివుంది. మేము ఈ మార్గదర్శనాన్ని విలైనంత సుళువుగా చేయడానికి ప్రయత్నించాము:
<list>
<item>
ఈ మార్గదర్శనం కర్తవ్య-పంథాలో అంశాలను కలిగివుంటుంది--అధ్యాయాలుగా కాదు. దీని వలన మీ ప్రశ్నలకు సమాధానాల కొరకు మీరు మొత్త మాన్యువల్ అంతా స్థూలంగా పరిశీలించవలసిన అవసరంవుండదు.
</item>
<item>
సంబందిత అంశాలు కలిపివుంచబడును. కొన్ని పేజీల కిందని "ఇది కూడా చూడు" లింకులు సంబందిత అంశాలకు దారితీయును. సంబందిత అంశాలను కనుగొనుటకు మీ పనిని ఇది సులభతరం చేయును.
</item>
<item>
ఇది అంతర్-నిర్మిత అన్వేషణ కలిగివుంది. సహాయ బ్రౌజర్ పైన వున్న పట్టీ అన్వేషణ పట్టీ, మరియు మీరు టైపు చేయుట ప్రారంభించగానే సంబందిత ఫలితాలు కనిపించుట ప్రారంభమగును.
</item>
<item>
మార్గదర్శనం స్థిరంగా మెరుగుకాబడుతోంది. మేము పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, మేము అన్ని ప్రశ్నలకు సమాధానం ఇక్కడ ఇవ్వలేకపోయామని మాకు తెలుసు. మరింత సహాయవంతంగా మలచుటకు మేము మరింత సమాచారం జతచేస్తూవుంటాము.
</item>
</list>
డిస్కుటాప్ సహాయాన్ని చదువుటకు సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదములు. మీరు ఇంకెప్పుడూ దానిని వుపయోగించవలసిన అవసరం రాకూడదని మేముఅనుకొంటున్నాము.
-- గ్నోమ్ పత్రీకరణ జట్టు
</page>