/usr/share/help/te/gnome-help/backup-what.page is in gnome-user-guide 3.14.1-1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="topic" style="tip" id="backup-what" xml:lang="te">
<info>
<link type="guide" xref="backup-why"/>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-20" status="review"/>
<credit type="author">
<name>గ్నోమ్ పత్రీకరణ పరియోజన</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<credit type="author">
<name>Tiffany Antopolski</name>
<email>tiffany.antopolski@gmail.com</email>
</credit>
<credit type="editor">
<name>మైకేల్ హిల్</name>
<email>mdhillca@gmail.com</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>Back up anything that you cannot bear to lose if something goes
wrong.</desc>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
మీ <link xref="backup-thinkabout">అతిముఖ్యమైన ఫైళ్ళు</link> అదే విధంగా తిరిగిసృష్టించుటకు క్లిష్టమైన ఫైళ్ళను బ్యాకప్ తీయుట మీ ప్రాముఖ్యతగా వుండాలి. ఉదాహరణకు, అతిముఖ్యమైన వాటినుండి అంత ముఖ్యమైనవికాని వాటివరకు:
<terms>
<item>
వీటిలో పత్రములు, స్ప్రెడ్‌షీట్లు, ఈమెయిల్, క్యాలెండర్ నియామకాలు, ఆర్ధిక దత్తాంశం, ఇంట్లో ఫొటోలు, లేదా తిరిగి పొందుటకు సాధ్యంకాని ఏ ఫైళ్ళైనా ఈ కోవలోకే వస్తాయి.
</item>
<item>
మీ డెస్కుటాప్ పైన రంగులకు, బ్యాక్‌గ్రౌండ్లకు, తెర రిజొల్యూషన్ మరియు మౌస్ అమరికలకు చేసిన మార్పులు దీని కిందకే వస్తాయి. అనువర్తన అభీష్టాలు, <app>లిబ్రేఆఫీస్</app>, మీ మ్యూజిక్ ప్లేయర్, మరియు మీ ఈమెయిల్ ప్రోగ్రామ్ వంటివాటి అమరికలు కూడా దీనికిందకే వస్తాయి. ఇవి తిరిగిపొందవచ్చు, అయితే తిరిగిచేయుటకు సమయం పడుతుంది.
</item>
<item>
చాలామంది సంస్థాపనా సమయమందు సృష్టించిన వ్యవస్థ అమరికలను మార్చరు. మీరు మీ వ్యవస్థ అమరికలను మార్చివుంటే, లేదా మీరు మీ వ్యవస్థను సేవిక వలె వుపయోగిస్తుంటే, అప్పుడు మీరు ఈ అమరికలను బ్యాకప్ తీయాలని అనుకోవచ్చు.
</item>
<item>
ఏదైనా తీవ్రమైన కంప్యూటర్ సమస్య తరువాత మీరు వుపయోగించే సాఫ్టువేర్ ను సాధారణంగా దానిని తిరిగిసంస్థాపించుట ద్వారా తిరిగివుంచవచ్చు.
</item>
</terms>
సాధారణంగా, మీరు తిరిగిపొందుటకు సాధ్యంకాని ఫైళ్ళను మరియు బ్యాకప్ తీయకపోతే పునఃస్థాపించుటకు ఎక్కువ సమయం పట్టే ఫైళ్ళను మీరు బ్యాకప్ తీయాలనుకొంటారు. సుళువుగా పునఃస్థాపించుటకు వీలగు వాటిని బ్యాకప్ తీసి మీరు డిస్కు జాగాను వృధా చేయలనుకోరు.
</page>