/usr/share/help/te/gnome-help/backup-why.page is in gnome-user-docs-te 3.28.1-0ubuntu1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" type="guide" style="tip" id="backup-why" xml:lang="te">
<info>
<link type="guide" xref="files#backup"/>
<title type="link" role="trail">బ్యాక్అప్లు</title>
<revision pkgversion="3.4.0" date="2012-02-19" status="review"/>
<revision pkgversion="3.13.92" date="2014-09-20" status="review"/>
<credit type="author">
<name>గ్నోమ్ పత్రీకరణ పరియోజన</name>
<email>gnome-doc-list@gnome.org</email>
</credit>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="legal.xml"/>
<desc>బ్యాకప్స్ ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ మరియు ఎలా.</desc>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>Praveen Illa</mal:name>
<mal:email>mail2ipn@gmail.com</mal:email>
<mal:years>2011, 2014. </mal:years>
</mal:credit>
<mal:credit xmlns:mal="http://projectmallard.org/1.0/" type="translator copyright">
<mal:name>కృష్ణబాబు క్రొత్తపల్లి</mal:name>
<mal:email>kkrothap@redhat.com</mal:email>
<mal:years>2013.</mal:years>
</mal:credit>
</info>
<title>మీ ముఖ్యమైన ఫైళ్ళను బ్యాకప్ తీయి</title>
<p>మీ ఫైళ్ళను <em>బ్యాకింగ్ అప్</em> అంటే వాటిని భద్రంగా వుంచుటకు ఒక నకలు తీయడమని. పాడవడం మూలాన లేదా కోల్పోవడం మూలాన వాస్తవ ఫైళ్ళు వుపయోగింపరాకున్నా ఇది చేయబడును. దత్తాంశం కోల్పోయినప్పుడు దానిని తిరిగివుంచుటకు ఈ నకళ్ళు వుపయోగించవచ్చు. నకళ్ళు అనునవి వాస్తవ ఫైళ్ళ నుండి వేరే పరికరాలపైన నిల్వవుంచాలి. ఉదాహరణకు, మీరు USB పరికరం, బాహ్య హార్డు డ్రైవ్, CD/DVD, లేదా ఆఫ్-సైట్ సేవ వుపయోగించవచ్చు.</p>
<p>బ్యాకప్ తీయడానికి మంచి మార్గం ప్రతిరోజు మీ ఫైళ్ళను బ్యాకప్ తీయడం, నకళ్ళను ఆఫ్-సైట్ నందు (సాధ్యమైతే) ఎన్క్రిప్ట్ చేయడం.</p>
<links type="topic" style="2column"/>
</page>
|