/usr/share/help/te/gnome-help/gs-use-system-search.page is in gnome-getting-started-docs-te 3.18.2-1ubuntu1.
This file is owned by root:root, with mode 0o644.
The actual contents of the file can be viewed below.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 | <?xml version="1.0" encoding="utf-8"?>
<page xmlns="http://projectmallard.org/1.0/" xmlns:ui="http://projectmallard.org/experimental/ui/" xmlns:its="http://www.w3.org/2005/11/its" type="topic" style="ui" id="gs-use-system-search" xml:lang="te">
<info>
<include xmlns="http://www.w3.org/2001/XInclude" href="gs-legal.xml"/>
<credit type="author">
<name>జాకబ్ స్టైనర్</name>
</credit>
<credit type="author">
<name>పెత్ర్ కోవర్</name>
</credit>
<link type="guide" xref="getting-started" group="tasks"/>
<link type="seealso" xref="shell-apps-open"/>
<link type="next" xref="gs-get-online"/>
</info>
<media its:translate="no" type="image" mime="image/svg" src="gs-search1.svg" width="100%"/>
<steps>
<item>
<key href="help:gnome-help/keyboard-key-super">Super</key> కీ వత్తుట ద్వారా <gui>కార్యకలాపాల అవలోకనం</gui> తెరువుము. వెతుకుటకు టైపు చేయండి.
మీరు టైపు చేసిన దానితో సరిపోయిన ఫలితాలు మీరు టైపు చేయగానే కనపడును. ఎల్లప్పుడూ మొదటి ఫలితం ఉద్దీపించబడి అన్నిటికంటే పైన చూపబడును.
మొదట ఉద్దీపనం చేయబడిన ఫలితంకు మారుటకు <key>Enter</key> వత్తుము.
</item>
</steps>
<media its:translate="no" type="image" mime="image/svg" src="gs-search2.svg" width="100%"/>
<steps style="continues">
<item>
అన్వేషణ ఫలితాల నందు కనిపించు అంశాలు వీటిని కలిగివుండవచ్చు:
<list>
<item>
సరిపోలిన అనువర్తనాలు, అన్వేషణ ఫలితాల పైన చూపబడును,
</item>
<item>
సరిపోలిన అమరికలు,
</item>
<item>
సరిపోలిన పరిచయాలు, మరియు
</item>
<item>
సరిపోలిన పత్రములు.
</item>
</list>
</item>
<item>
అన్వేషణ ఫలితాల నందు, అంశమునకు మారుటకు దానిని నొక్కండి.
ప్రత్యామ్నాయంగా, అంశమును బాణపు గుర్తులను వుపయోగించి ఉద్దీపనం చేసి <key>Enter</key> వత్తండి.
</item>
</steps>
వ్యవస్థ అన్వేషణ అనునది ఫలితాలను వివిధ అనువర్తనాల నుండి సగటు తీయును. అన్వేషణ ఫలితాల ఎడమ-చేతి వైపున, అన్వేషణ ఫలితాలు అందించిన అనువర్తనాల ప్రతిమలను చూడవచ్చు. ఆ ప్రతిమలలో వొక దానిపై నొక్కి ఆ ప్రతిమతో సంభందించివున్న అనువర్తనం లోపల అన్వేషణను పునఃప్రారంభించుము. ఎంచేతంటే బాగా సరిపోయినవి మాత్రమే <gui>కార్యకలాపాల అవలోకనం</gui> నందు చూపబడును, అనువర్తనం లోపల అన్వేషించుట మీకు వుత్తమ ఫలితాలను ఇన్వవచ్చు.
<media its:translate="no" type="image" mime="image/svg" src="gs-search-settings.svg" width="100%"/>
<note style="important">
<gui>కార్యకలాపాల అవలోకనం</gui> నందు మీరు ఏ అన్వేషణ ఫలితాలను ప్రదర్శించాలని అనుకొనుచున్నారో మలచుకొనుటకు గ్నోమ్ మిమ్ములను అనుమతించును. ఉదాహరణకు, మీరు వెబ్‌సైట్లు, ఫోటోలు, లేదా సంగీతం కొరకు ఫలితాలను చూపించాలా వద్దా అనేది మీరు ఎంచుకోవచ్చు.
</note>
<steps>
<item>
Click the <gui xref="shell-introduction#yourname">system menu</gui>
on the right side of the top bar.
</item>
<item>
Click the settings button at the bottom left of the menu.
</item>
<item>
Click the <gui>Search</gui> panel.
</item>
<item>
అన్వేషణ స్థానాల జాబితా నుండి, మీరు చేతనం లేదా అచేతనం చేయాలనుకుంటున్న అన్వేషణ స్థానం తరువాత వున్న <gui>ఆన్/ఆఫ్</gui> స్విచ్ నొక్కుము.
</item>
</steps>
</page>